Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 8, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
అభివృద్ధితోనే ఓటు బ్యాంక్ పెంచుకుందాం: TDP శ్రేణులకు సీఎం చంద్రబాబు పిలుపు!
ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
విపక్షాల విమర్శలను సానుకూలంగా మలుచుకుంటూ ప్రజల నమ్మకాన్ని, మన్ననలను గెలుచుకోవాలని సూచించారు.టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్ రెండో రోజు సమావేశంలో పాల్గొన్న ఆయన..
అభివృద్ధి ద్వారానే పార్టీకి ఓటు బ్యాంకు పెంచుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం 2026-27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర GSDP రూ.20.35 లక్షల కోట్లుగా ఉందని, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతూ ఈ సంఖ్యను మరింత పెంచాలని స్పష్టం చేశారు.



